Home » Initiatives » States » South » Andhra Pradesh » ఆర్దికముగా వెనుకబడిన వారి పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం
telangan

ఆర్దికముగా వెనుకబడిన వారి పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం

పధకం : ఆర్ధిక పునరావాసం – వ్యక్తిగత

లక్ష్యం : అంగవైకల్యం కల వారు తెలంగాణలో స్వయం ఉపాధి సమకూర్చు కొనే అవకాశ కల్పన.

అర్హతలు :

  1. అర్జిదారు హైదరాబాద్ జిల్లా నివాసి అయి ఉండవలెను.
  2. వ్యక్తిగత ఆదాయం Rs, 1లక్ష ఉండవలెను
  3. వయస్సు 21-40 సంవత్సరముల మధ్య ఉండవలెను.

సహాయ క్రమత:

ప్రభుత్వ సబ్సిడీ 50% గరిష్టంగా Rs. 1 లక్ష
బ్యాంకు ఋణం మిగతా  50%

 

జత చేయవలసిన పత్రాలు :

  1. తహసిల్దార్ జారీ చేసిన ఆదాయ ధ్రువ పత్రం.
  2. తహసిల్దార్ జారి చేసిన కుల ధ్రువ పత్రం.
  3. రేషన్ కార్డు లేక తహసిల్దార్ జారి చేసిన నివాస ధ్రువ పత్రం.
  4. విద్యార్హతల ధ్రువ పత్రం కాపీ
  5. బ్యాంకు సేవింగ్స్ ఖాతా పాస్ బుక్.

పధకం వినియోగ వివరములకు : http://www.hyderabad.telangana.gov.in/disabled/index.aspx#

Check Also

PC: livemint.com

SC orders welfare scheme for Army porters

New Delhi: The Supreme Court on Monday came to the aid of 12,000 civilian porters ...