Home » Initiatives » States » South » Andhra Pradesh » ప్రొఫెషనల్ కోర్స్ పట్టా పుచ్చుకోటానికి అంగ వైకల్యం కారాదు అడ్దంకి

ప్రొఫెషనల్ కోర్స్ పట్టా పుచ్చుకోటానికి అంగ వైకల్యం కారాదు అడ్దంకి

అంగ వైకల్యం పొందిన విద్యార్ధులను ప్రొఫెషనల్ కోర్సెస్ మరియు శిక్షణలకు  ప్రోత్సహించుటకు , వారి పాఠ్యపుస్తకములు, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు, పరికరాలకు, నిర్వహణ ఖర్చులు మొదలగు వానిని భరించుటకు ఋణ సదుపాయం కలగుచేయటమైనది. ప్రొఫెషనల్ కోర్స్ గుర్తించబడిన జాతీయ లేక  అంతర్జాతీయ  విశ్వవిద్యాలయం నుండి  కాని, విద్యా సంస్థ నుండి కాని చదవవలెను. ఈ విద్యా ఋణ పధకం NHFDC మరియు SCA ద్వారా అమలు చేయబడును.

అర్హత :     40% పై బడిన అంగవైకల్యము గల భారతీయ పౌరుడై ఉండవలెను.

ఋణ  సౌకర్యం  : కాల పరిమిత ఋణ సౌకర్యం (Term loan)

ఋణ గ్రహీత  : అంగవైకల్యము గల విద్యార్థి లేక తల్లి తండ్రులు.

ఆర్ధిక సహాయము

జాతీయ విద్య : 10 లక్షలు రూపాయలు అత్యధికముగా

అంతర్జాతీయ విద్య : 20 లక్షలు రూపాయలు అత్యధికముగా

మార్జిన్

 

4 లక్షల ఋణం వరకు మార్జిన్ లేదు

జాతీయ కోర్సెస్ 4 లక్షలకు పైబడిన మార్జిన్ 5%

అంతర్జాతీయ కోర్సెస్ 4లక్షలకు పైబడిన 15%

వడ్డీ రేట్ : సాలుసరి 4 %

రిబేటు : మహిళా విద్యార్థులకు సాలుసరి 0.5%

తిరిగి చెల్లింపు కాలం : ఋణం ఉపయోగించిన తదుపరి 7 సంవత్సరములు

ఇతర సమాచారమునకు మరియు దరఖాస్తు చేసుకోవటంకు సంప్రదించుటకు

http://www.nhfdc.nic.in/contact-us

Accessible India లో మద్దతు కొరకు నమోదు చేసుకొనటంకు

http://theindianiris.com/walk-for-accessible-india/

Check Also

PC:  article.wn

Get rewards for helping road accident victims “Good Samaritan Policy”: Delhi

Delhi government approved ‘Good Samaritan Policy’ under which monetary incentive of Rs 2,000 and appreciation ...