Home » Initiatives » States » South » Andhra Pradesh » ఆదుకో ఆడపిల్లని – ధనలక్ష్మి పధకం
girl

ఆదుకో ఆడపిల్లని – ధనలక్ష్మి పధకం

పధక నామధేయం : ధనలక్ష్మి

లక్ష్యం :  ఆడ పిల్లల మనుగడ మరియు ఉజ్వల భవిష్యత్తు కు ఇన్సూరెన్స్ రక్షణ తో నిభంధనలోతో కూడిన నగదు బదలీ పధకం. ఆడ పిల్లని ఉంచుకొని వాని విద్య వివాహాది విషయములలో కుటుంబాలను  ప్రోత్సహించుట ప్రత్యక్ష మరియు పరిగణించ లక్ష్యమై ఉన్నది.

అర్హతలు :

నిర్దేసింపబడిన షరతులను సఫిలీక్రుతం చేసినచో ఆడ పిల్ల కుటుంబానికి, తల్లి కి ప్రాధాన్యతతో,   నగదు బదలీ చేయ బడును.

  1. జనన వివరాలను నమోదు కాబడి, నవంబర్ 19వ తారీఖు, 2008వ సంవత్సరము తరువాత జన్మించిన బాలికలు అర్హులు,
  2. రోగ నిరోధక పద్దతిలు అవలంభించిన బాలికలు,
  3. బడిలో నమోదు కబాడీ 8వ తరగతి వరకు ఉంచబడిన బాలికలు,
  4. పైన చెప్పిన తేది తరువాత పుట్టిన బాలికల  పేర ఇన్సురన్సు కవర్ తీసుకొనబడి, 18సంవత్సములు నిండు వరకు అవివాహితగా ఉండిన బాలికకు ఒక లక్ష రూపాయలు నగదు అందచేయబడును
  5. పైన చెప్పిన షరతులు ఒక దాని నుండి మరియొకటి స్వత్రంత్రమైనది మరియు పునరావ్రుత్త సాఫిల్యతకు అవకాశము లేదు. పూర్తి చేసిన నిబంధన కు అర్హమైన నగదు ప్రోత్సాహకం మాత్రమే లభించును.
  6. ఆర్దిక సామాజిక నిబందానాలు లేక కుటుంబములో ఆడ సంతాన పరిమితి ఈ పధకము ఆడ పిల్లలందరికీ వర్తించును
  7. ఎన్నిక కాబడిన బ్లాక్ లలోని ఆడ పిల్లలకు మాత్రమే ఈ పధకం వర్తించును.
  8. ఆర్ధిక ప్రయోజనములు :
షరతులు మొత్తం (రూపాయలలో)
19 నవంబర్, 2008 తరువాత జన్మించి మరియు జన్మ నమోదు చేయబడిన బాలికలు 5000
రోగ నిరోధక టీకా తీసుకొన్న వారు
 6 వారాలలో 200
14 వారాలలో 200
 9 మాసాలలో 200
 16 మాసాలలో 200
24 మాసాలలో 200
అన్ని రోగ నిరోధక టీకా లు పూర్తి అయిన పిదప 250
విద్య
ప్రాధమిక బడిలో నమోదు పొందిన పిదప 1000
 1వ తరగతి లో + హాజరు 500
 2వ తరగతిలో  + హాజరు 500
 3వ తరగతిలో  + హాజరు 500
 4వ తరగతిలో  + హాజరు 500
 5వ తరగతిలో  + హాజరు 500
మాధ్యమిక తరగతులలో నమోదు మీదట
 6వ తరగతిలో + హాజరు 750
 7వ తరగతిలో + హాజరు 750
8 వ తరగతిలో+ హాజరు 750
భీమా పరిణితి 1లక్ష అయితే 18 సంవత్సరముల వయస్సు నిండు  వరకు బాలిక అవివాహిత గా ఉండినచో

 

 అర్జి సమర్పించుటకు మరింత సమాచారం కొరకు : http://www.wcd.nic.in/contactus

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...