Home » Initiatives » States » South » Andhra Pradesh » అందరికీ, వారి స్తోమతలో, నివాస గృహాలు – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
housing

అందరికీ, వారి స్తోమతలో, నివాస గృహాలు – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

పధక నామధేయం :  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

లక్ష్యం : 2022వ సంవత్సరము కీ అందరికి నివాస గృహాలు అందించ దృష్టితో యోచన

పధక వివరణ : దేశం అంతటా రెండు కోట్ల పైచిలుకు గృహ నిర్మాణాలు 7సంవత్సరములలో అనగా 2022వరకు, పూర్తి చేయవలెనని ఈ పధక లక్ష్యమై ఉన్నది.  పేద మరియు ఆర్దికముగా వెనుకబడిన వర్గాలు, మరియు అల్పదయవర్గాలు  ఈ పధకము యొక్క లక్ష్య లభ్దిదారులు అయిఉన్నారు.

పధక ఆచరణ దశలు :

ప్రధాన మంత్రి అవాస యోజన దశ  -1 : ఈ దశలో 2015 – 17 మధ్య కాలములలో 100 పట్టణములను అభివృద్ధి చేస్తారు

ప్రధాన మంత్రి అవాస యోజన దశ – 2 : ఈ దశలో 2017 – 19 మధ్య కాలములో మరొక్క 200 పట్టణములను కవర్ చేస్తూ అభివృద్ధి చేస్తారు.

ప్రధాన మంత్రి అవాస యోజన దశ – 3 : ఈ దశలో 2019 – 22 మధ్య కాలములో మిగిలన పట్టణాలను అభివృద్ధి చేస్తారు.

పధక ఫలాలను అందుకోనున్న బృందాలు :

ఈ పధకం సమాజములోని కొన్ని ప్రత్యేక బృందాల ను లక్ష్యము చేసుకొని ఉన్నది. అవి

  1. కుల మత భేదం లేకుండా మహిళలందరూ
  2. సమాజములో ఆర్దికముగా వెనుకబడిన వర్గాలు
  3. షెడ్యూల్ తెగలు
  4. షెడ్యూల్ కులాలు

వడ్డీ రాయతి : గృహ ఋణాలు పొందిన లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం 6.5% సాలుకి ఋణము పొందిన నాటి నుండి వడ్డీ రాయతి అందచేయును.

  1. ఈ పధకము క్రిందప్రతి లబ్దిదారుడు సరాసరి ఒక లక్ష రూపాయల ఆర్ధిక లాభము పొంద గలడు
  2. ఈ పధకము ద్వారా ఆర్దికముగా వెనుకబడిన మరియు అల్పదయవర్గాల లబ్దిదారుడు, ఋణ అనుసంధాన వడ్డీ రాయతి 6.5% వరకు లబ్ది పొందగలడు.
  3. ప్రతి లబ్దిదారునికి 1.5లక్షల కేంద్రీయ ప్రభుత్వ ఆర్ధిక సహకారము లభించును. మరియు 35% గృహాలు ఆర్దికముగా వెనుకబడిన వర్గాల కు నిర్దేసిన్చబడినవి.
  4. పట్టణాలలో గృహ నిర్మాణ ఆకాంక్ష ఉన్న అర్హులైన పట్టణ పేద వర్గానికి చెందిన వారికీ గృహ నిర్మాణము లేక పునర్ నిర్మాణానికి పైన చెప్పిన మొత్తం కాకా అదనముగా 1.50లక్షల రూపాయలు అందచేయబడును.
  5. పైన చెప్పబడిన వర్గాలకు వారికీ గాని వారి కుటుంబ నివాసానికి గని గృహ నిర్మాణ లేక కొనగోలుకి ఇచ్చు ఋణ అనుసంధానమైన వడ్డీ రాయతి Rs.1.00 నుండి 2.30లక్షల వరకు అందచేయబడును.

మరింత సమాచారం కొరకు :

http://pmjandhanyojana.co.in/awas-yojana-housing-for-all-2022-scheme/

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...