Home » Initiatives » States » South » Andhra Pradesh » దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న సంసారాలకు ఉచిత వంట ఇంధన సరఫరా
Modi

దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న సంసారాలకు ఉచిత వంట ఇంధన సరఫరా

బల్లియా లోని నిరుపేద కుటుంబాలలో  ఆనందం విరియ ఉచిత వంట ఇంధన సరఫరా పధకానికి ఈ రోజున  శ్రీ కారం చుట్టిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. ఎనిమిది వేల కోట్లతో ఐదు కోట్ల మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ సరఫరా పధకం క్రింద ఈ కార్యక్రమం మొదలు పెట్టుట జరిగినది. 1.13 మిలియన్ వంట గ్యాస్ వినియోగదారులు త్యాగం చేసిన సబ్సిడీ తో ఈ పధకం ప్రారంభించబడినది.  ప్రధానమంత్రి ఉజ్వల యోజన పధకం క్రింద రానున్న మూడు సంవత్సరములు ఈ పధకం క్రింద దారిద్ర్యరేఖ కు క్రింద ఉన్న కుటుంబాల కు ఈ పధకం క్రింద ఉచిత వంట గ్యాస్ పంపిణి జరుగును.

ఈ సందర్బముగా  ప్రసంగిస్తూ ఈ క్రింద విషయాలు వెల్లడించినారు.

  • జాతీయముగా శ్రామికులకు సహాయ పడుటకు’ శ్రమ సువిధ’ పోర్టల్ ను ప్రారంభించి శ్రామికులకు శ్రామిక గుర్తింపు సంఖ్య ఇవ్వటము జరిగినది.
  • ఇది పేదల ప్రభుత్వం. పేదల శ్రేయస్సు కు నిరంతర కృషి చేస్తున్నాము.
  • అందరు శ్రామికులు ఏకమై ఈ ప్రపంచాని ఏకం చేసి , మనమందరం ఏకం కావటమే ఈ శతాబ్ధపు మన మంత్రమై ఉండాలి.
  • మనమందరం శ్రామిక దినమైన నేడు కలిసాము. దేశ పురోగతిలో శ్రామిక భాగ్యస్వామ్యం ఎంతో హర్షించ తగినది.
  • బల్లియ విప్లవాలకు పుట్టినిల్లు. మంగళ్ పాండే వంటి వారు ఇచ్చోటనే ఉద్భవించిన వారు. ఈ ప్రజలు దేశానికీ తమ జీవితాలు త్యాగం చేస్తారు.

 

మూలం : హిందూస్తాన్  టైమ్స్

Check Also

PC: Greater Kashmir

Get additional 5kg of ration from Govt under this Scheme (MMSFES) : Jammu and Kashmir

Objective To address the grievance of general public about decrease in their scale of ration ...