Home » Initiatives » States » South » Andhra Pradesh » జాతీయ పరిశోధనపండిత స్తానము – ప్రముఖులైనవ్యక్తులకు మద్దతు అను కేంద్ర ప్రభుత్వ పధకం
scholar

జాతీయ పరిశోధనపండిత స్తానము – ప్రముఖులైనవ్యక్తులకు మద్దతు అను కేంద్ర ప్రభుత్వ పధకం

పధకం పేరు : నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్షిప్ (ఎన్ అర్ పి)

ఉద్దేశ్యము :  ప్రముఖులైన విద్యావేత్తలు మరియు పండితులు మన విజ్ఞాన రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా, వారిని గౌరవించటం ముఖ్య ఉద్దేస్యమై ఉన్నది.

అర్హతలు :

  1. 65సంవత్సరముల కల నిజమైన ఘనత వహించిన వ్యక్తి అయి ఉండవలెను,
  2. వారి సంభంధిత రంగంలో అసమాన సేవ చేసి ఉండవలెను,
  3. వారు ఇంకనూ ఉత్పాదక పరిశోధన చేయ శక్తీ గలవారై ఉండవలెను.

అట్టి వారు ఎన్ అర్ పి గా నియమింప అర్హులు.

ఆర్ధిక ప్రయోజనములు :

  1. నెలకు Rs.75000/-   ఎన్. అర్. పి. గా సేవలు అందిస్తున్నందుకు గౌరవ వేతనము
  2. నెలకు Rs.25000/- ఫించను
  3. ఏడాదికి Rs. 1.00లక్ష కంటిన్జెన్సి గ్రాంట్
  4. ఆదాయపు శాఖ చట్టం సెక్షన్ 10(17A) క్రింద గౌరవ వేతనము మరియు ఫించను కు పన్ను మినహాయింపు,

మొదట ఇట్టి నియామకము 5సంవత్సరములకు జరుగును. మరోక 5సంవత్సరములు పొడిగింప అవకాసము కలదు,

మరింత సమాచారము కొరకు : http://mhrd.gov.in/national-research-professorship-nrp

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...