Home » Initiatives » States » South » Andhra Pradesh » అల్ప సంఖ్యాక వర్గ మహిలలో నాయకత్వ అభివృద్ధి ‘నయి రోష్నీ’
minority

అల్ప సంఖ్యాక వర్గ మహిలలో నాయకత్వ అభివృద్ధి ‘నయి రోష్నీ’

ఒక ఉన్నత కమిటీ (సచార్ కమిటీ) నివేదిక లో  అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన ముస్లిం కమ్యూనిటీ   సామాజికంగా, ఆర్దికముగా మరియు విద్యా పరంగా బాగా వెనుకబడి ఉన్నారని అందులో  ముస్లిం మహిళలు రెండితలు వెనుకబడి ఉన్నారని, వారు తమ వంతు  జాతీయ ప్రగతి ఫలాలను పొందలేకపోతున్నారని    చెప్పినారు.

పై నివేదికను ద్రుష్టియందుంచుకొని, అల్పసంఖ్యాక వర్గ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2011-12 లో పధకమును తిరిగి రూపొందించి ‘అల్పసంఖ్యాక మహిళా నాయకత్వాభివ్రుద్ది పధకం’ అని తిరిగి నామకరణం చేసిరి. 2012-13 సంవత్సరములో ఈ పధకం అమలు చేయబడినది.

లక్ష్యములు :

  1. అల్పసంఖ్యాక మహిళలలో ఆత్మ విశ్వాసం మరియు మానసిక శక్తీ పెంపొందించుటకు  ఆ ప్రాంతములోని  ఇతర వర్గాలికి చెందిన మహిళలతో చేర్చి ప్రభుత్వ కార్యాలలో, బ్యాంకు లలో, ఇతర సంస్థలలో అన్ని స్థాయిలలో ఉన్న ఉద్యోగాలతో కార్యములు చక్కదిద్దుకోగలిగిన విషయ జ్ఞానము, నేర్పరితనము అలవరుచుట,
  2. అల్పసంఖ్యాక వర్గాలికి చెందిన మహిళలు తమ  జీవితం మరియు జీవన పరిస్థితులు మెరుగుపరుచుట యే కాక జాతీయ ప్రగతి ఫలాలను తమ వంతు అందిపుచ్చుకోవటానికి , వారి కుటుంబ మరియు సంఘ కట్టు బాట్లుని చేదించుకొని,  వ్యక్తిగతంగానూ సాముహికంగాను తమ హక్కుల రక్షణకు పోరాడగల ఆత్మ స్తైర్యము, జ్ఞానము పెంపొందించుట.  

లక్ష్య సమూహం:

  1. అల్పసంఖ్యాక వర్గానికి చెందిన మహిళలు . ఉదాహరణకు  ముస్లింలు, జైనలు, క్రిస్తియన్లు..
  2. ప్రాజెక్ట్ లో 25% మించకుండా ఇతర వర్గానికి చెందిన మహిళలు అంగవైకల్యం కల మహిళలతో బాటు
  3. ఏ వర్గానికి చెందినది ఐనను పంచాయితీ రాజ్ సంస్థ లో ఎన్నికోబడిన మహిళ  ట్రైనీ గా ఉండును.

సదుపాయాలూ :

  1. నైపుణ్యత పెంపొందించుట
  2. శిక్షణ
  3. నాయకత్వాభివ్రుద్ది

మరింత సమాచారం కొరకు :

 http://nairoshni-moma.gov.in/WriteReadData/PdfDocument/635766311387565114.pdf

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...