Home » Ministries » Agriculture » ఉద్యాన పంటలకు మార్కెట్ సమాచార సేవలు
images

ఉద్యాన పంటలకు మార్కెట్ సమాచార సేవలు

ఇది జాతీయ ఉద్యాన బోర్డు క్రింద ఒక ఉప పధకం.

లక్ష్యాలు :

  1. అతి ముఖ్యమయిన పండ్లు, కూరగాయలు మరియు పుష్పాల మార్కెట్లో టోకు మరియు చిల్లర వ్యాపార ధరలు. మార్కెట్లలో వాటి కదలికల గురించి సమాచారము సేకరించుట 
  2. పైన చెప్పబడిన వాటి పంట వివరాలను, మార్కెట్లో స్టాక్ వివరాలను  విశ్లేషించుట
  3. దేశ వ్యాప్తముగా సమాచార సేకరణ కేంద్రములను స్థాపించి రైతులకు ఉద్యాన పంటల కు సంబంధించిన సమాచారము సకాలములో వారికీ  అందించుట
  4. అధిక రాబడి రాబట్టుటకు రైతు సలహా సంఘాలు ఏర్పాటుచేసి సేకరించిన గణాంకముల ఆధారిత సమాచారం పంట పండించు రైతులకు అంద చేయుట
  5. ప్రస్తుతమున్న పంట అంచనా సర్వే-పండ్లు మరియు కూరగాయలు (CVS-F&V)  వీలైన అంత   బలోపేతం చేయుటకు అందుబాటులో ఉన్న సమాచార కోశాగారం (డేటా బేస్)  ను సద్వినియోగం చేసుకొనట
  6. సమాచార వ్యాప్తికి ప్రకటనలు, చిత్రములు, ముద్రిత సాహిత్యం మొదలగు వానిని సమర్థవంతముగా  ఉపయోగించుకొనుట
  7. సాంకేతికాంశాలు వ్రుద్దిపరుచుకొని  సమాచార పంపిణీకి  సాంకేతికతను  విస్తృతముగా ఉపయోగించుట

సహాయ క్రమం:

ప్రాజెక్ట్ ఆధారముగా వాస్తవ ఖర్చులు

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...