Home / Initiatives / States / South / Andhra Pradesh / కుటుంబ నియంత్రణ ఇండెమ్నిటి పధకం

కుటుంబ నియంత్రణ ఇండెమ్నిటి పధకం

ఈ పధకం లో స్టెరిలైజేషన్ తదుపరి మరణం, వైఫల్యం, లేక ఇతరమైన ఇబ్బందులు కలిగిన చో,

స్టెరిలైజేషన్  చేసిన వైద్యుని కి లేక ఆసుపత్రి కి ఇండెమ్నిటి సౌకర్యం లభించును. రాష్ట్ర/కేంద్రీయ పాలిత ప్రాంతములు అట్టి ఫిర్యాదులను విచారించి ఆ క్లెయిమ్ లకు చెల్లింపులు చేయవలెను .  రాష్ట్ర/కేంద్రీయ పాలిత ప్రాంతములు తమ బడ్జెట్లో తగు కేటాయంపులు చేయవలెనని కేంద్ర ప్రభుత్వం నొక్కి వక్కాణించారు.

ప్రయోజనాలు:

విభాగం భద్రత పరిమితి
IA స్టెరిలైజేషన్ చేసిన పిదప ఆసుపత్రిలో కాని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ పిదప 7 దినములలో కాని మరణం సంభవించిన Rs. 2 లక్షలు.
IB స్టెరిలైజేషన్ చేసిన పిదప ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసిన తరువాత  8 నుండి 30  దినములలో కాని మరణం సంభవించిన Rs. 50,000/-
IC స్టెరిలైజేషన్ వైఫల్యం Rs 30,000/-
ID స్టెరిలైజేషన్ చేసిన పిదప ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 60 రోజులు వరకు ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురైన వాని వైద్య చికత్స కై  Rs 25,000/-లకు మించ కుండ అసలు ఖర్చులు
II ఆర్ధిక సంవత్సరంలో 4 కేసులు మించ కుండ డాక్టర్/ఆసుపత్రి కి ఇండెమ్నిటి Upto Rs. 2 Lakh per claim

 

అర్హులైన లబ్దిదారులు/ హెల్ల్త్ సర్వీసు ప్రొవైడర్ : స్టెరిలైజేషన్ శస్త్ర చికిత్స చేయించు కొనటంకు అంగీకరించినవారు విభాగం 1A, 1B,1C మరియు 1D క్రింద కవర్ పొందుతారు.

కుటుంబ నియంత్రణ శస్త్ర  చికిత్సలు చేయుటకు అర్హులైన డాక్టర్స్ అందరూ లైసెన్స్లు కల హెల్త్ సర్వీసు ప్రొవైడర్లు విభాగం II క్రింద ఇండెమ్నిటి కి అర్హులు. క్లెయిమ్ లు చట్ట పరమైన ఖర్చులు వగైరా Rs. 2లక్షలు పరిమితిని మించరాదు. ఇట్టి ఇండెమ్నిటి సంవత్సరంలో 4 కేసులకు మాత్రమే వర్తించును.

మరింత ఎక్కువ సమాచారం కొరకు :  http://www.nrhmtn.gov.in/modules/FPIS_Manual-2013.pdf

Check Also

Speed up sheep rearing scheme: Talasani Srinivas Yadav

Minister for Animal Husbandry and Fisheries Talasani Srinivas Yadav on Friday directed the District Collectors ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *