Home » Ministries » Agriculture » జాతీయ ఉద్యాన బోర్డు యొక్క శీతల నిల్వ పధకం
cold storage

జాతీయ ఉద్యాన బోర్డు యొక్క శీతల నిల్వ పధకం

శీతల నిల్వ పధకం జాతీయ ఉద్యాన బోర్డు యొక్క పధకాలలో ఒక ఉప పధకం.  నియంత్రిత వాతావరణము దాని ఆధునికత మొదలగు శీతల నిల్వ ప్రాజెక్ట్లకు ఋణ సహకారము అందించు అవకాశము ఈ విభాగంలో లభ్యం. ప్రభుత్వ రంగ సంస్థలు, పంచాయతీలు, సొసైటీలు, ట్రస్ట్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు మొదలగు సంస్థలు ప్రోజెక్ట్ వ్యయంలో సబ్సిడీ పోను మిగతా భాగం భరించగలిగిన, రుణానికి అనుసంధానమైన రాయితీ క్రింద కాక  నేరుగా సబ్సిడీ అందచేయ బడును.   జాతీయ ఉద్యాన బోర్డు ఆమోదించిన సంస్థ అట్టి ప్రొజెక్ట్  అంచనాలు  విశ్లేషించవలసి  ఉండును.

సహాయ క్రమం :

500 నుండి 1000 మెట్రిక్ టన్నుల నిల్వల సామర్ధ్యం కల ప్రాజెక్ట్లు  ఈశాన్య, పర్వత ప్రాంతాలు మరియు షెడ్యూల్ ప్రదేశాలలో  నిర్మించుటకు మూలధన వ్యయంలో 50% మరియు ఇతర ప్రదేశాల్లో 35% ఆర్ధిక రాయితి లభించును.

సబ్సిడీ కి సామర్ధ్య ప్రమాణము విలువకట్టు పద్ధతి :

గది పరిమాణం  3.4 క్యూబిక్ మీటర్  వైశాల్యం ఒక మెట్రిక్ టన్ను సామర్ధ్యం గా లెక్కింపు బడును.

వ్యయ నిబంధనాలు, నిర్మాణ సూచనలకు మొదలగు వాని గురించి మరియు మరింత సమాచారము కొరకు:    

http://nhb.gov.in/coldstorage_scheme_guideline.aspx?enc=3ZOO8K5CzcdC/Yq6HcdIxGnFC+VjFQvFstMfkdm4FxM=

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme-Register now for health Benefits upto Rs. 2 lakh: Andhra Pradesh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...