Home » Initiatives » States » South » Andhra Pradesh » పరిమిత వేతనం తో కూడిన వేసవి ఫెలోషిప్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది
Photo Courtesy- www.archive.india.gov.in
Photo Courtesy- www.archive.india.gov.in

పరిమిత వేతనం తో కూడిన వేసవి ఫెలోషిప్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మరియూ మధ్య తరగతి పరిశ్రమల పాలన లో అతి ప్రాముఖ్యమైన  చేయూత అందించుటకు పరిమిత వేతనముతో  కూడిన  వేసవి ఫెలోషిప్  కొరకు    ఉత్సాహవంతులైన అభ్యర్ధులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిన్చుచున్నది. ఎన్నికైన అభ్యర్ధులు వసతి, ప్రయాణ ఖర్చులుతో  కూడి అత్యధికముగా నెలసరి Rs. 1.20లక్షలు వేతనము పొందెదరు . అట్టి వేతనము వారి ఒక్క ప్రజ్ఞా మరి పాటవములకు ముడివడి ఉన్నది.  35 సంవత్సరములు లోబడిన విద్యార్దులు మరియు నిపుణులు దరఖాస్తులు పెట్టుటకు అర్హులు. అట్టి దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 10 చివరి రోజుగా నిర్ణయంపబడినది.

For more information, click here

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...