Home » Initiatives » States » South » Andhra Pradesh » సహాయ పరికరాలు తో అంగవైకల్యము అధిగమించి ఉద్యోగావకాశాలు పెంచుకో
images1

సహాయ పరికరాలు తో అంగవైకల్యము అధిగమించి ఉద్యోగావకాశాలు పెంచుకో

పధకం :

ఉద్యోగావకాశాలు పెంపుకు మరియు స్వయం ఉపాధి శక్తి  పెంచుకొనటంకు అంగవైకల్యరులకు  సహాయ పరికరాలు సమకూర్చుకొందుకు   ఆర్ధిక సహకారం.

ప్రయోజనం:

నిర్ధారింప పడిన సమూహములకు వినికిడి యంత్రములు, స్క్రీన్ రీడర్స్, మోటార్ తో నడిచే మూడు చక్రముల సైకిల్, మొదలగున్నవి సమకూర్చుకొని ఉద్యోగ అవకాశములు పెంచుకొన NHFDC ద్వారా ఋణ సదుపాయము,

అర్హతలు :

40% పైబడి అంగవైకల్యం గల భారతీయ పౌరుడు

18 సంవత్సరములు దాటిన వయస్సు

ఏదైనను పేరుగాంచిన సంస్థ లో ఉద్యోగం కాని నియామక పత్రం కాని పొంది ఉండవలెను. ఆ సంస్థ ముఖ్య అధికారి దృవీకరించవలసి ఉన్నది

సహాయం మొత్తం :

తిరిగి చెల్లింపు శక్తిని ద్రుష్టియందుంచుకొని  అత్యాధికముగా 5 లక్షలు మంజూరు చేయబడును.

వడ్డీ :

ఋణ మొత్తం NHFDC కు SCAs చెల్లించు వడ్డీ SCAs కు లబ్దిదారులు చెల్లించు వడ్డీ
50000 ల వరకు 2% 5%
50000 పైన 500000 ల వరకు 3% 6%

 

రాయితి : మహిళా లబ్దిదారులు కు 1% వడ్డీ రాయితి కలదు.

చెల్లింపు : 5 సంవత్సరం లో తిరిగి చెల్లింపు చేయవలెను.

సదుపాయం పొందు విధానముకు :  http://www.nhfdc.nic.in/contact-us

Check Also

PC: Greater Kashmir

Get additional 5kg of ration from Govt under this Scheme (MMSFES) : Jammu and Kashmir

Objective To address the grievance of general public about decrease in their scale of ration ...