Home » Initiatives » States » South » Andhra Pradesh » 2,500 మంది అంగవైకల్య విద్యార్థులకు జాతీయ స్కాలర్‌షిప్ అంద చేయుటకు దరఖాస్తులు కోరటమైనది
students-with-disabilities

2,500 మంది అంగవైకల్య విద్యార్థులకు జాతీయ స్కాలర్‌షిప్ అంద చేయుటకు దరఖాస్తులు కోరటమైనది

పధకం : స్చాలర్షిప్ పధకం II – 2500 మంది అంగవైకల్యం కల విద్యార్థులకు

లక్ష్యం : అంగవైకల్యం కల విద్యార్థులు చదువులు కొనసాగించి ఉద్యోగ అర్హతలు లేక స్వయం

          ఉపాధి ర్గాలు పెంచుకొనటానికి ఆర్ధిక సహకారం.

స్చాలర్శిప్ ల సంఖ్య : ప్రతి ఏడాది 2500 స్చాలర్షిప్ లు  అంద చేయబడును, అందులో ౩౦%

                             బాలికలకు రిజర్వు చేయబడినవి.

ఆర్ధిక ప్రయోజనాలు : 1.  ప్రభుత్వ లేక ప్రభుత్వ ఎయిడెడ్ విద్య సంస్థలలో చదువుతున్న

                                 విద్యార్ధుల కు నాన్ రిఫండబుల్ ఫీజు అంద చేయబడును, ప్రైవేటు  

                                విద్యా సంస్థలో చదువుతున్న యెడల ప్రభుత్వ కోర్సెస్ కు సమానంగా

                                ఫీజు పేమెంట్ అంద చేయబడును.

  1. ప్రతి విద్య సంవత్సరములో 10 నెలలకు నిర్వహణ ఖర్చులు కూడా

                                 ఇవ్వబడును.

తరగతి లేక కోర్స్ నిర్వహణ ఖర్చు నెలకు పుస్తక/స్టేషనరీ భత్యం(సంవత్సరమునకు)
ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్ Rs.2500/- Rs. 6000/-
ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేటు కోర్స్ Rs.3000/- Rs.10000/-

 

అదనంగా ప్రతి అంగవైకల్యం కల విద్యార్థి జీవిత కాలంలో ఒక సారి ఈ క్రింద చెప్ప పడినవి  ఉచితంగా అంద చేయబడును.

కీళ్ళ మరియు బొమికల అంగవైకల్యం

వరుస సంఖ్య ఉపకరణం అంచనా వ్యయం (వరకు)
1 లాప్ టాప్ Rs. 40,000/-

దృశ్య పరంగా అంగవైకల్యం

వరుస సంఖ్య ఉపకరణం అంచనా వ్యయం (వరకు) వ్యాఖ్యలు
1 బ్రెయిలీ టైప్ రైటర్ Rs. 10,000 అంధులకు
2 స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్ వేర్ తో లాప్ టాప్ Rs. 40,000 అంధులకు
3 స్క్రీన్ మాగ్నిఫికేషన్ సాఫ్ట్ వేర్ తో లాప్ టాప్ Rs. 60,000 అల్ప దృష్టి కల వారికీ

వినికిడి సమస్య కల వారికీ

వరుస సంఖ్య ఉపకరణం అంచనా వ్యయం (వరకు)
1 కంప్యూటరైజ్డ్ వినికిడి యంత్రము సంవత్సర బ్యాటరీ నిర్వహణ ఖర్చుతో Rs 50,000 + Rs 3600 p.a.
2 చరవాణి sms సదుపాయం కల  సిమ్ కార్డు తో Rs 5,000
3 వై ఫై(బ్లూ టీత్) సౌకర్యం కల లాప్ టాప్ Rs 70,000

 

నిర్దేశించబడిన ఫార్మాట్లో దరఖాస్తు ను విద్య సంవత్సరము లో ఎప్పుడైనా కేటాయించిన ఏజెన్సీ కి పంపవలెను.

చిరునామా : నేషనల్ హన్దికాప్ద్ ఫైనాన్స్అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెడ్ క్రాస్ భవన్ , సెక్టార్ -12, ఫరీదాబాద్, హర్యానా – 121007 లేక పిహేచ్ద్ హౌస్, సిరి ఇన్స్టిట్యూషనల్ ఏరియా, ఆగష్టు క్రాంతి మార్గ, న్యూ ఢిల్లీ – 110016.

ఒక అడ్వాన్సు కాపీ ని నెట్ లో NHFDC  కి పంపవలెను వెబ్ అడ్రస్ – http://www.nhfdc.nic.in.

మరింత సమాచారం కోసం http://www.nhfdc.nic.in/site/Trust_fund.pdf

హైదరాబాద్ లో 17 ఏప్రిల్ న వాక్ ఇన్ సమాచారం కోసం నమోదు చేసుకొనటకు http://theindianiris.com/walk-for-accessible-india

Check Also

PC:  article.wn

Get rewards for helping road accident victims “Good Samaritan Policy”: Delhi

Delhi government approved ‘Good Samaritan Policy’ under which monetary incentive of Rs 2,000 and appreciation ...